VIDEO: రాచకొండ సీపీ ఆఫీసుకు మంచు విష్ణు

59చూసినవారు
TG: మంచు మనోజ్తో వివాదం నేపథ్యంలో సినీ నటుడు మంచు విష్ణు రాచకొండ కమిషనరేట్కు చేరుకున్నారు. నేరేడ్మెట్లోని ఆఫీసులో జిల్లా అదనపు మెజిస్ట్రేట్ హోదాలో సీపీ సుధీర్ బాబు ఆయనను విచారించనున్నారు. ఇవాళ ఉదయం మంచు మనోజ్ను CP విచారించిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్