VIDEO: రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక మందన్నా!

589చూసినవారు
చెన్నైలో జరిగిన 'పుష్ప-2' వేడుకలో తన రిలేషన్‌‌షిప్ స్టేటస్‌పై నటి రష్మిక ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది. మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు? అతడు ఇండస్ట్రీ చెందిన వాడేనా? అని యాంకర్ అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. అతడెవరో అందరికీ తెలుసునని చెప్పింది. దీంతో విజయ్‌ దేవరకొండతో ఉన్న రిలేషన్‌షిప్‌పై చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్‌కు రష్మిక మందన్న తాజా కామెంట్స్‌తో ఫుల్ స్టాప్‌ పెట్టేసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్