VIDEO: వైద్య విద్యార్థినిపై సీనియర్‌ వైద్యుడి దాడి!

82చూసినవారు
హర్యానాలోని రోహ్‌తక్‌ లో తాజాగా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీడీఎస్‌ ఫస్ట్ ఇయర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని పై సీనియర్ డాక్టర్ దాడి చేశాడు. అంతేకాకుండా ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆగస్ట్ 16, 17 తేదీల్లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. బాధితురాలు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడైన కౌశిక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్