VIDEO: సింగరేణి ఆర్జీ-2 గని బంకర్‌లో పడి కార్మికుడి మృతి

59చూసినవారు
TG: పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణిలోని ఆర్జీ-2 గని బంకర్‌లో పడి కార్మికుడు మృతి చెందాడు. బంకర్ వద్ద జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న సమయంలో గని కార్మికుడు సత్యనారాయణ ఇసుకలోకి కూరుకుపోయి చనిపోయాడు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టారు. స్థానిక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఠాకూర్‌ మక్కాన్‌ సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఉద్యోగి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్