ప్రభాస్‌తో నటించాలని ఉంది: అలియా

1014చూసినవారు
ప్రభాస్‌తో నటించాలని ఉంది: అలియా
తెలుగులో హీరో ప్రభాస్‌ అంటే ఇష్టమని నటి అలియా భట్‌ తెలిపారు. ’‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్‌ నటన ఎంతో నచ్చిందని, అతడితో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా’’ అని తెలిపింది. ’ముంబయిలోని జమ్నాబాయ్‌ నర్సీ స్కూల్ బాత్‌రూమ్‌లో రోజూ నిద్రపోయేదాన్ని. ఓ టీచరు నన్ను గమనించి వారం పాటు తరగతి గదిలోని బెంచీలన్నింటినీ తుడవమని పనిష్మెంట్‌ ఇచ్చారు. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంద‘ని అలియా చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్