VIDEO:స్విమ్మింగ్‌ పూల్‌లో స్టంట్.. చివరికి

67చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో తాజాగా విషాద ఘటన జరిగింది. డాల్ఫిన్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఓ యువకుడు స్టంట్స్ చేశాడు. స్విమ్మింగ్ పూల్‌లోకి అమాంతంగా దూకాడు. ఆ సమయంలో యువకుడి కాలు 18 ఏళ్ల అనికేత్ తివారీకి తగిలింది. దీంతో అనికేత్ స్పృహ కోల్పోయాడు. అలాగే స్విమ్మింగ్ పూల్‌లో పడి ప్రాణాలు కోల్పోయాడు. అక్కడ చాలా మంది ఉన్నప్పటికీ ఎవరూ అనికేత్‌ను కాపాడే ప్రయత్నం చేయలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్