VIDEO: మస్క్ షేర్ చేసిన వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

74చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ AI టూల్ ద్వారా రూపొందించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి దాదాపు దాదాపు 45 మిలియన్ల వీక్షణలు వచ్చాయి. ఈ వీడియోలో మోడరన్ దుస్తులు ధరించిన హారిస్, ఒబామా, పోప్, జిన్‌పింగ్, కిమ్, టిమ్ కుక్, బిల్ మరియు క్లింటన్, బిల్ గేట్స్, మోడీ, ఎలాన్ మస్క్ వీడియోలో కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వావ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్