VIDEO: రైలు పట్టాలు దాటుతూ కెమెరాకు చిక్కిన పులి

78చూసినవారు
TG: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా మాకాడి వ‌ద్ద పులి క‌ల‌క‌లం సృష్టించింది. ప‌ట్టప‌గ‌లే రైలు ప‌ట్టాల వద్ద పులి కనిపించింది. రైలు పట్టాలు దాటుతూ కనిపించిన పెద్ద పులిని ఓ వ్యక్తి ఫోన్‌ కెమెరాలో రికార్డు చేశాడు. ఈ వీడియోలో ప‌ట్టాలు దాటుతూ ఉన్న ఆ పులి అటుఇటు చూస్తూ చక్కా వెళ్లిపోయింది. అదే ప‌ట్టాలపై న‌డుచుకుంటూ వెళ్లున్న ఓ వ్యక్తి ఉన్నట్లుండి పట్టాలపై కనిపించిన పులిని చూసి ఉలిక్కి పడి పరుగులు తీశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్