కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం

196916చూసినవారు
కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం
టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట్లో విషాదం నెలకొంది. తన వదిన చనిపోయారని ఆయ‌న‌ వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఆయ‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. వదిన మరణ వార్తను జీర్ణించుకోలేకపోతోన్నాన‌ని ఎమోషనల్ అవుతూ శేఖర్ మాస్టర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. అయితే ఆమె చనిపోవడానికి గల కారణం ఏంటనేది ఆయ‌న బయటపెట్టలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్