మద్యం మత్తులో నగ్నంగా బైకుపై వెళ్లాడు (వీడియో)

53చూసినవారు
మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి నడిరోడ్డుపై దుస్తులు లేకుండా స్కూటీ నడుపుతూ వెళ్లాడు. ఈ ఘటన తాజాగా నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ వీడియోలో సదరు వ్యక్తి నగ్నంగా బైకు నడుపుతూ అందర్నీ షాక్‌కు గురి చేశాడు. పక్కన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్