ప‌వన్‌పై సీఎం జ‌గ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు

365854చూసినవారు
ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై సీఎం జ‌గ‌న్ ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. "దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి, తర్వాత కార్లు మార్చినట్లు భార్యలను మార్చారు. ఇప్పుడు నియోజకవర్గాలను మారుస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగా. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ చేస్తే అలవాటు. నిన్ను చూసి ఇదే తప్పు అందరూ చేస్తే అక్కచెల్లెమ్మల బతుకులు ఏం కావాలి అని అడిగా. అందుకే ఆయనకు BP పెరిగిపోయి ఊగిపోతున్నారు." అని సీఎం అన్నారు.

సంబంధిత పోస్ట్