VIDEO: భుజంపై చిలుకతో స్కూటర్‌ నడిపిన మహిళ

55చూసినవారు
AP: భుజంపై చిలుకతో స్కూటర్‌ నడిపింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. సాధారణంగా బెంగళూరు రోడ్లు వాహనాల రద్దీతో అస్తవ్యస్తంగా ఉంటాయి. నిత్యం కిలోమీటర్ల మేర నెలకొనే ట్రాఫిక్‌ జామ్‌లపై విమర్శలతోపాటు మీమ్స్‌ వైరల్‌ అవుతాయి.  అయితే ఇలాంటి వాటిని ఎంకరేజ్‌ చేయకూడదని, ఆమెకు జరిమానా విధించాలని మరికొందరు మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్