VIDEO: ఫోన్ మాట్లాడుతూ ఓటేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

51చూసినవారు
టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతూ ఓటు వేశారు. ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చిన శ్రీనివాస్ పేరు ఎంట్రీ చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. ఫోన్ తీసి యథేచ్చగా మాట్లాడారు. ఆయన పోలింగ్ బూత్లో ఫోన్ మాట్లాడుతున్నా ఎన్నికల సిబ్బంది పట్టించుకోలేదు. శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతుండగా కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్