VIDEO: ప్రియుడిని పిలిచిన యువతికి షాక్

68చూసినవారు
చాలా మంది యువతీయువకులు తమ ప్రేమ విషయాన్ని రహస్యంగా ఉంచుతారు. అనుకోని సందర్భంలో పెద్దలకు దొరికినప్పుడు వారితో దెబ్బలు తింటారు. ఇదే కోవలో ఓ యువతి తన ప్రియుడికి మెసేజ్ పంపింది. తనను ఇంటి వెలుపల కలవాలని కోరింది. అయితే ఊహించని విధంగా ఆ యువతి దగ్గరికి ఆమె ప్రియుడి తల్లి వచ్చింది. ఆమెతో గొడవ పడి కొట్టింది. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్