కళాశాలలో బతుకమ్మ సంబరాలు

59చూసినవారు
కళాశాలలో బతుకమ్మ సంబరాలు
వికారాబాద్ జిల్లా కొడంగల్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం తెలంగాణ సంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. అధ్యాపకులు, విద్యార్థులు రంగు, రంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటాపాటల్లో పాల్గొన్నారు. అనంతరం బతుకమ్మలను కొడంగల్‌ పట్టణ శివారులోని కుంటలో నిమజ్ఞనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రఫియాఖానమ్‌, వైస్‌ప్రిన్సిపాల్‌ రాంబాబు, అధ్యాపకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్