రేపు మద్దూర్‌లో కరెంట్‌ కట్

59చూసినవారు
రేపు మద్దూర్‌లో కరెంట్‌ కట్
కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని మద్దూరు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరా ఉదయం 11 గంటల నుంచి రెండు గంటల వరకు అంతరాయం కలుగుతుందని మండల విద్యుత్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్