అలరించిన వీధి నాటకం

1032చూసినవారు
ఉమ్మడి మద్దూర్ మండలం భూనీడు గ్రామంలో మంగళవారం రాత్రి నుండి బుధవారం తెల్లవారుజాము వరకు జరిగిన శ్రీ భక్త సిరియాల వీధి నాటకం అందరినీ ఆకట్టుకుంది. ఈ వీధి నాటకంను తిలకించేందుకు కిషన్ నగర్, గోర్లోని భావి, దుప్పటి గట్టు, బండగొండ, తదితర గ్రామాల నుండి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్