ఈనెల 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం

58చూసినవారు
ఈనెల 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండల కేంద్రంలో ఈనెల 20 నుంచి ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు కాడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ, విద్యార్థులకు వేరువేరుగా శిక్షణ ఉంటుందని ఆసక్తి కలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్