దౌల్తాబాద్ లో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు

82చూసినవారు
78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం దౌల్తాబాద్ మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. గోకపసల్వాద్ గ్రామంలో నిర్వహించిన వేడుకల్లో కొడంగల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్