మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

60చూసినవారు
మహిళలను వేధిస్తే కఠిన చర్యలు
మహిళలను, విద్యార్థినిలను వేధించే ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్ఐ శ్రీదేవి హెచ్చరించారు. మంగళవారం కోస్గి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండుమల్ గ్రామంలోని మహిళల ఫ్రీ టైలరింగ్ సెంటర్లో షీ టీం పై అవగాహన కల్పించారు. ఎక్కడైనా ఆకతాయిలు వేధిస్తే 8712670398 నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఆకతాయిలపై చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్