మద్దూర్ లో ఘనంగా హోలీ సంబరాలు

1552చూసినవారు
మద్దూర్ మండల పరిధిలోని భూనీడు, నిడ్జింత, కిషన్ నగర్, చెన్వార్, దోరేపల్లి, మద్దూర్, రేణివట్ల, చింతల్ దీన్నే, దుప్పటిగట్టు తదితర గ్రామాలలో సోమవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగులు పూసుకొని డీజే పాటలకు డ్యాన్సులు చేస్తూ ఆడి పాడారు. ఈ సందర్భంగా ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్