కొడంగల్: ప్రత్యక్ష అనుభవాలతో పాఠాలు: ఉపాధ్యాయుడు తిరుపతి

63చూసినవారు
విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలని దుద్యాల మండలం కుదురుమల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు తిరుపతి అన్నారు. శనివారం ఆయన 8వ తరగతి విద్యార్థులను క్షేత్ర పర్యటనకు తీసుకెళ్లి వివిధ పంటలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎప్పుడు తరగతి గదిలో పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు తమ పరిసరాలనే పాఠ్య పుస్తకంగా మార్చుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్