కొడంగల్: పట్నంకు బెయిల్.. సీఎం ఇలాకాలో సంబరాలు

74చూసినవారు
వికారాబాద్ జిల్లా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డకి బెయిల్ మంజూరువడంతో బిఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. బుధవారం రాత్రి కొడంగల్ నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాల్లో నేతలు, కార్యకర్తలు టపాసులు, బాణసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్