కొడంగల్ సిహెచ్ సిలో ఎక్స్ రే సేవలు

558చూసినవారు
కొడంగల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఎక్స్ రే సేవలు అందుబాటులోకి వచ్చాయి. డిజిటల్ ఎక్స్ రె మిషన్ ను ఆస్పత్రిలో ఏర్పాటు చేసినట్లు మంగళవారం సూపరింటెండెంట్ డాక్టర్ హరి చందన తెలిపారు. అలాగే నూతనంగా నిర్మించిన పోస్ట్ మార్టం కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ సాకేత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్