ఐనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం

73చూసినవారు
ఐనాపూర్ గ్రామంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్