రెండవ ద్వారం లేక పరిగి బస్ స్టాండ్ లో ఇబ్బందులు

1816చూసినవారు
రెండవ ద్వారం లేక పరిగి బస్ స్టాండ్ లో ఇబ్బందులు
పరిగి పట్టణ ప్రధాన బస్ స్టాండ్ లో బస్సులు బయటకి వెళ్లే దారి లోపలికి వచ్చే దారి ఒకటే అయ్యేసరికి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. జాతీయ రహదారి అవ్వకన్నా ముందు రెండు ద్వారాలు ఉండేవి రహదారి అయిన తరువాత డివైడర్ కట్టింగ్ లేక ఒకే ద్వారం నుండి వెళ్ళే బస్సులు వచ్చే బస్సులు రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఎక్కువ అయ్యి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకొని ఇంకో ద్వారాన్ని ఏర్పాటు చేసేలాగా కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్