ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత

65చూసినవారు
ఉపాధి కూలీలకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేత
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రపోల్ గ్రామo లో బుధవారం ఉపాధి కూలీలకు కాంగ్రెస్ నాయకులు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలు ఉదయం సమయంలో పనికి వెళ్లి చల్లటి సమయoలో పని పూర్తి చేయాలని అన్నారు. ఎండాకాలంలో ఉపాధి కూలీలు పనిని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఉపాధి పొందాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి కూలీలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్