పరిగి: తగ్గిన ఉష్ణోగ్రతలు.. పెరిగిన చలిగాలులు

66చూసినవారు
పరిగి నియోజకవర్గ పరిధిలోని మహ్మదాబాద్ మండల పరిధిలో గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయి చల్లటి గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాత్రి ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలకు చేరగా మధ్యాహ్నం వేళ మాత్రం కొంత సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రాత్రి వేళ చలిగాలులు వీచడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్