రేపు వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయల ధర్నా

169చూసినవారు
రేపు వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయం ముందు ఉపాధ్యాయల ధర్నా
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పైన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చేపట్టిన ఉపాధ్యాయ ఉద్యమ జాగరణలో భాగంగా ఈనెల 9వ తేదీ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్డిఓ ఆఫీస్ వద్ద నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి పరిగి మండలం నుండి పెద్ద సంఖ్యలో హాజరై ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోమవారం పరిగి అధ్యక్షకార్యదర్శి శ్రీనివాస్, విజయ్ నియోజకవర్గ మీడియా కన్వీనర్ కృష్ణ, నియోజకవర్గం కన్వీనర్ రమేష్ యాదవ్ తదితరులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్