ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు హర్షనీయం

74చూసినవారు
ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు హర్షనీయం
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో 65 లక్షల పైన ఉన్న ముదిరాజులను గుర్తించి ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి బుర్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ని చైర్మనగా నియమించడం చాలా సంతోషకరమైన విషయమని దోమ మండల ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి చందు ముదిరాజ్ బుధవారం అన్నారు. కార్పొరేషన్ ద్వారా ముదిరాజులు ఆర్థికంగా ఎదగాలని, బిసి-డి నుండి బీసీ-ఏలోకి మార్చాలని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్