పార్టీ మారే ప్రసక్తే లేదు: మిట్ట పరమేశ్వర రెడ్డి

2172చూసినవారు
పార్టీ మారే ప్రసక్తే లేదు: మిట్ట పరమేశ్వర రెడ్డి
పరిగి నియోజకవర్గ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డ మిట్ట పరమేశ్వర రెడ్డి తాను వేరే పార్టీలో చేరుతారని వస్తున్న మాటలు అవాస్తవమని తాను భాజపాలొనే ఉంటానని శనివారం తెలియజేశారు. పార్టీ పెద్దలు, పార్టీ నిర్ణయం శిరోధార్యం అని టికెట్ రానంత మాత్రాన పార్టీలు మారే వ్యక్తిత్వం తనది కాదని పరిగిలో భాజపా అభ్యర్థి గెలుపునకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్