కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఐక్యమత్యంగా కృషి- ఎమ్మెల్యే

55చూసినవారు
కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి ఐక్యమత్యంగా కృషి- ఎమ్మెల్యే
పరిగి నియోజకవర్గ పరిధిలోని మహమ్మదాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపునకు కాంగ్రెస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఐకమత్యంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్