భారీ విజయాన్ని అందించండి

54చూసినవారు
భారీ విజయాన్ని అందించండి
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అధ్యక్షతన శనివారం పట్టణ కేంద్రంలో నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు చేవెళ్ల పార్లమెంట్ ఇన్ఛార్జి వేం నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డితో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్య కర్తలు సమన్వయంతో పనిచేసి భారీ విజయాన్ని అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్