వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసు పల్లి దగ్గర గురువారం కనకమామిడి గ్రామవాసి నాగరాజు ప్రమాదవశాత్తు బైక్ నుండి కింద పడ్డాడు. ఇతను వికారాబాద్ ఒక డెంటల్ కాలేజ్ లో డ్రైవర్ గా పని చేస్తున్నారు. గమనించిన ఎబ్బనూర్ మాజి సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి అంబులెన్స్ లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.