తాండూర్ లో ఈ నెల 11న ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్

53చూసినవారు
తాండూర్ లో ఈ నెల 11న ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈనెల 11న ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రూట్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు కార్యవాహ తలారి గోపాల్ ఒక ప్రకటనలో శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. యువకులు, హిందూ సంఘాల నాయకులు, కార్యకర్తలు, స్వయం సేవకులు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సంచలనం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్