తాండూర్ పిఆర్టియు నూతన కార్యవర్గం

1566చూసినవారు
తాండూర్ పిఆర్టియు నూతన కార్యవర్గం
తాండూర్ పట్టణ పిఆర్టియు నూతన కార్యవర్గాన్ని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తాండూర్ పట్టణ పరిధిలోని మల్ రెడ్డి పల్లి పాఠశాలలో జరిగిన సమావేశంలో అధ్యక్షులుగా ర్యాకం దస్తయ్య, ప్రధాన కార్యదర్శిగా టి. శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా నిజాం బీ, సాధియ హమ్మదిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కడియాల చంద్రశేఖర్, అధ్యక్షులు వెంకట్ రామ్ రెడ్డి, పత్రిక సంపాదకులు బాకారం జయ పాల్ రెడ్డి, పి ఆర్ టి యు నేతలు పురుషోత్తం రెడ్డి, భీం రెడ్డి, నర్సింహారెడ్డి, రవికాంత్, రాజశేఖర్ తదితరుల పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్