చిల్ముల్ మైలారం పాఠశాలలో టీఎల్ఎం మేళా

66చూసినవారు
చిల్ముల్ మైలారం పాఠశాలలో టీఎల్ఎం మేళా
రామానుజన్ జయంతి సందర్భంగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలోని చిలుమూరు మైలారం పాఠశాలలో టీఎల్ఎం మేళాను నిర్వహించారు. పలు రకాల గణిత బోధన అభ్యసన కృత్యాలను తయారుచేసి పాఠశాలలో ప్రదర్శించారు. మండల విద్యాధికారి విజయరామారావు ఈ మేళాను సందర్శించి విద్యార్థులు ప్రదర్శించిన కృత్యాలను అడిగి తెలుసుకున్నారు. ఇందులో పాఠశాల హెచ్ఎం శ్రీవాణి ఉపాధ్యాయులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్