రూ. కోటి ఇచ్చి దాడి చేపిస్తారా?: తాండూర్ ఎమ్మెల్యే
కోటి రూపాయలు తీసుకొని సురేష్ బీఆర్ఎస్ కార్యకర్త జిల్లా అధికారులపై దాడి చేయించారని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై ధ్వజమెత్తారు. మధుసూదన్ చారి, బీఆర్ఎస్ నాయకుడు రావడం సిగ్గుచేటని, ఎక్కడ ప్రజా బలం కోల్పోతామని భయంతో వస్తున్నారు. సురేష్ అనే వ్యక్తికి డబ్బులు తెచ్చి ఇచ్చారని, ప్రజలు గుణపాఠం చెప్పిన మార్పు రాలేదని బీఆర్ఎస్ నాయకులపై ఫైర్ అయ్యారు.