కారు,ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

76చూసినవారు
కారు,ట్రాలీ ఆటో ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో బుధవారం కారు, ట్రాలీ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్