తాండూరు: ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్

65చూసినవారు
తాండూరు: ఈ ప్రాంతాల్లో కరెంట్ కట్
తాండూరు సబ్ డివిజన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ భాను ప్రసాద్ తెలిపారు. పట్టణ పరిధి 220/132/33కేవీ ఉపకేంద్రంలో మరమ్మతులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు సబ్ డివిజన్ పరిధి తాండూరు, పాత తాండూర్, పెద్దేముల్ మండలం మంబాపూరు, ఇందూరు, గాజీపూరు, తట్టేపల్లి, బంట్వారం మండలం తొర్మామిడి, బంట్వారం, మర్పల్లి మండలం కలకోడా, ధారూరు మండలంలో విద్యుత్ ఉండదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్