బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం: కౌన్సిలర్లు

580చూసినవారు
బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాం: కౌన్సిలర్లు
బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో ఆ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు తేల్చి చెప్పారు. శుక్రవారం బీఆర్ఎస్కు చెందిన 13 మంది కౌన్సిలర్లు ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కౌన్సిలర్లను పార్టీ మారాలని ప్రలోభ పెట్టినా, ఒత్తిడి తెచ్చినా ఊరుకోమన్నారు. పార్టీ కౌన్సిలర్లకు అండగా ఉంటామన్నారు.

సంబంధిత పోస్ట్