ఒడిశా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ

50చూసినవారు
ఒడిశా సీఎంగా మోహన్‌ చరణ్‌ మాఝీ
ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝిని బీజేపీ హైకమాండ్ ఎంపిక చేసింది. అధిష్టానం నిర్ణయంతో బీజేపీ ఎమ్మెల్యేలంతా ఆయనను శాసనసభ పక్షనేతగా ఎన్నుకున్నారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నారు.

సంబంధిత పోస్ట్