భారత్, పాక్ మ్యాచ్పై వ్లాగ్.. యూట్యూబర్ కాల్చివేత

72చూసినవారు
భారత్, పాక్ మ్యాచ్పై వ్లాగ్.. యూట్యూబర్ కాల్చివేత
పాకిస్థాన్ లో దారుణ ఘటన జరిగింది. భారత్, పాకిస్థాన్ మ్యాచ్ గురించి చేసిన వ్లాగ్ ఓ యూట్యూబర్ ప్రాణాలు తీసింది. పాక్ కు చెందిన యూట్యూబర్ సాద్ అహ్మద్ కరాచీలో మ్యాచ్ గురించి జనాల అభిప్రాయం తీసుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలో ఈ విషయమై ఓ సెక్యూరిటీ గార్డ్ ను పదే పదే ప్రశ్నలతో విసుగెత్తించాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన సెక్యూరిటీ గార్డ్ యూట్యూబర్ ను కాల్చాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే క్రమంలో మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్