ఓటర్లకు బ్యాండు బాజాలతో స్వాగతం (వీడియో వైరల్)

58చూసినవారు
లోక్‌సభ ఎన్నికల చివరి దశ పోలింగ్‌లో భాగంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఏర్పాటు చేసిన సూపర్ మోడల్ పోలింగ్ స్టేషన్ ఆకట్టుకుంది. బ్యాండు బాజాలతో ఓటర్లను ఆహ్వానిస్తున్నారు. దీంతో బూత్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. మొత్తం 57 ఎంపీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఓటర్లు ఎగబడుతున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం పలు ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత పోస్ట్