భూపాలపల్లి: ఐఎన్టీయూసి టీజి ఎన్పిడీసీఎల్ కోశాధికారిగా సదయ్య

72చూసినవారు
భూపాలపల్లి: ఐఎన్టీయూసి టీజి ఎన్పిడీసీఎల్ కోశాధికారిగా సదయ్య
తెలంగాణా ఐఎన్టీయూసి టీజి ఎన్పిడీసీఎల్ కోశాధికారిగా కట్ల సదయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భముగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు శనివారం సాయంత్రం సదయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసి టీజి ఎన్పిడీసీఎల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్