ప్రమాదవశాత్తూ హనుమాన్ విగ్రహం దగ్ధం: డిఎస్పీ

73చూసినవారు
భూపాలపల్లి జిల్లా అంబటిపల్లి గ్రామంలో అమరేశ్వర ఆలయంలోని హనుమాన్ విగ్రహంకు మంటలు అంటుకున్నాయని వచ్చిన సమాచారంతో కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి శుక్రవారం సాయంత్రం సిబ్బందితో కలిసి వెళ్లి ఆలయ పూజారిని విచారించగా హనుమాన్ విగ్రహానికి చందనం పూసి తర్వాత ఎండు కుడుకలలో నూనె పోసి దీపం వెలిగించి పాదాల వద్ద పెట్టి వెళ్ళారు. ప్రమాదవశాత్తు కుడుకలోని దీపం అంటుకొని మంటలు చెలరేగాయని దర్యాప్తులో తెలిసిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్