రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

58చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామం వద్ద ఇన్నోవా వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో రేగళ్ల నరేష్ అనే కమలాపుర్ గ్రామానికి చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. సోమవారం మేడారం నుంచి భూపాలపల్లికి వస్తున్న టీఎస్ 25 సి 9999 అనే ఇనోవా వాహనం అతివేగంగా వచ్చి బైక్ ను ఢీకొనడంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్