మానసిక వత్తిడిని జయించి ముందుకు సాగాలి

85చూసినవారు
మానసిక వత్తిడిని జయించి ముందుకు సాగాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో మంచినీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, జీపీలో చేపట్టిన పనులు, ఉపాధి హామీ పధకం పనులు తదితర అంశాలపై ఎంపిడీవోలు, డిపివోలు, ఎంపిఓ, పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ, టిఎస్ఈడబ్ల్యూ ఐడిసి ఇంజినీరింగ్, పంచాయతి, విద్యాశాఖ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్