మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శనివారం బంద్ నిర్వహించారు. బంగ్లా దేశ్ లో హిందువుల పై పాశవిక దాడిని నిరసిస్తూ మరిపెడ మండల కేంద్రంలో హిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాప్ లు, పాఠశాలలు బంద్ చేయించారు. ఈ కార్యక్రమంలో హిందూ పరిషత్ సంఘ నాయకులు పాల్గొన్నారు.