డోర్నకల్: పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

71చూసినవారు
డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి నీరు ఎగసి పడుతున్నాయని స్థానికులు అన్నారు. టిప్పర్లు తిరగడం వల్లనే పైప్ లైన్ పగిలిందన్నారు. టిప్పర్ల డ్రైవర్లు సీసీ రోడ్డు పక్కన ఉన్న పైప్ లైన్ మీద నుంచి పోనిచ్చారని, ఎన్ని సార్లు చెప్పిన వేగంగా వెళ్తున్నారని వారు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గురువారం వారు కోరారు.

సంబంధిత పోస్ట్